70 మలుపులు.. 16 సొరంగాలు.. 26 కి.మీల అద్భుత రైలు ప్రయాణం!
భారతదేశంలో మొత్తం రైల్వే ట్రాక్‌ల పొడవు 1,26,366 కిలోమీటర
్లు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే నెట్‌వర్క్ విస్తరించి ఉంది.
ఇప్పుడు మనం 26 కిలోమీటర్ల అద్భుత రైలు ప్రయాణం గురించి తెలుసుకుందాం.
పర్వతాల మధ్య ఉన్న ఈ రైలు మార్గం ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఇక్కడ కొండల మధ్య 16 సొరంగాలు, 70 మలుపులు ఉన్నాయి.
ఈ కష్టమైన మార్గం బ్రగంజా ఘాట్ గుండా వెళుతుంది.
ఇక్కడ కొండల మధ్య 16 సొరంగాలు, 70 మలుపులు ఉన్నాయి.
బ్రగంజా ఘాట్ కర్ణాటక-గోవా సరిహద్దులో ఉంది.
ఇక్కడ.. ప్రతి 37 మీటర్ల తర్వాత రైల్వే లైన్
ఎత్తు ఒక మీటరు పెరుగుతుంది.
ఈ కారణంగా.. రైళ్లను ఈ మార్గంలో నడపడానికి 2-3 ఇంజన్లు ఉపయోగిస్తారు.
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?