పశ్చిమ కనుమలలో ఉన్న మున్నార్ సుందరమైన తేయాకు తోటలు, కొండలు,ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి
బ్యాక్ వాటర్స్ యొక్క క్లిష్టమైన నెట్‌వర్క్‌కు ప్రసిద్ధి చెందిన అలెప్పీ హౌస్‌బోట్ క్రూయిజ్‌లకు ప్రసిద్ధి
చారిత్రాత్మక,ఆధునిక అంశాల సమ్మేళనంతో కూడిన ఓడరేవు నగరం కొచ్చిలో ఫోర్ట్ కొచ్చి ప్రాంతం, చైనీస్ ఫిషింగ్ నెట్స్, మట్టంచెర్రీ ప్యాలెస్ మరియు యూదుల ప్రార్థనా మందిరం వంటి ప్లేస్ లు చూడొచ్చు.
సహజమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన కోవలం..చంద్రవంక ఆకారపు తీరాలు,లైట్‌హౌస్‌లతో కూడిన తీర పట్టణం.
పెరియార్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్,తేక్కడి వన్యప్రాణుల ప్రేమికులకు స్వర్గధామం.
పచ్చటి హిల్ స్టేషన్ వాయనాడ్..సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు,వన్యప్రాణులకు ప్రసిద్ధి
వర్కాల బీచ్..ఖనిజాలు అధికంగా ఉండే శిఖరాలకు ప్రసిద్ధి. జనార్దనస్వామి ఆలయం వాతావరణానికి ఆధ్యాత్మిక స్పర్శను జోడిస్తుంది.
కేరళ రాజధాని త్రివేండ్రం సంప్రదాయం,ఆధునికతను మిళితం చేస్తుంది. పద్మనాభస్వామి ఆలయం ఒక ప్రధాన ఆకర్షణ.