వేసవిలో తినకూడని ఆహారాలు.. తింటే మంటే..

మిరపకాయలు, వేడి సాస్ లేదా అధిక మొత్తంలో మసాలా దినుసులు ఉన్న వంటకాలు..

వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం, ఇది అసౌకర్యాన్ని, శరీర వేడిని పెంచుతుంది.

వేసవిలో ఎర్ర మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు..

ప్యాక్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

ఎక్కువ కెఫీన్ డీహైడ్రేషన్‌కు శరీర వేడి పెంచడానికి కారణం అవుతుంది. కాబట్టి టీ, కాఫీలను తగ్గిస్తే బెటర్..

అధిక ఆల్కహాల్ వినియోగాన్ని నివారించండి.. వేసవిలో మద్యం మరింత వేడి కలిగిస్తుంది..

అధిక ఆల్కహాల్ వినియోగాన్ని నివారించండి.. వేసవిలో మద్యం మరింత వేడి కలిగిస్తుంది..

కార్బోనేటేడ్ పానీయాలు (కూల్ డ్రింక్స్) ఉబ్బరం, అసౌకర్యానికి దారితీయవచ్చు.. కాబట్టి తగ్గిస్తే మంచిది..