మీ పెరట్లో ఈ 8 మొక్కలు తప్పక పెంచండి!
ఇంట్లో మనకు ఆహ్లాదం కలిగించే వాటిలో గార్డెన్ ఒకటి. అక్కడ మనం కొన్ని ప్రత్యేక మొక్కలు పెంచవచ్చు.
ఈ మొక్కలు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, కూరలకు ఎంతో రుచిని ఇస్తాయి.
పుదీనా మొక్క, పుదీనా కాడను నేలలో పాతినా వస్తుంది, ఇది పరిమళాలు వెదజల్లుతుంది
వాము మొక్కలో చిన్న కాడను నేలలో పాతితే.. కొత్త మొక్క వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది.
తులసి మనకు తెలిసిందే. తులసి ఆకులను టీ, కూరల్లో వేసుకొని వాడితే, ఎంతో ఆరోగ్యం.
మెంతి మొక్కలు చిన్న ఆకులతో ఆకట్టుకుంటాయి. ఇవి ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని కాపాడతాయి.
లెమన్ గ్రాస్ మొక్కలను పెంచడం తేలిక. ఇవి కూడా కూరల్లో మంచి రుచిని ఇస్తాయి.
మార్జోరామ్ మొక్క పరిమళాలు వెదజల్లుతూ, కీటకాల్ని ఆకట్టుకొని, ఇంట్లోకి రాకుండా చేస్తుంది.
రోజ్‌మేరీ మొక్కకు ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు. తక్కువ నీటితో వేగంగా పెరుగుతుంది.
అలోవెరా మొక్క గాలిలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది. దీని గుజ్జు గాయాలను త్వరగా తగ్గిస్తుంది.
ఈ మొక్కలు వర్షాకాలం, చలికాలంలో బాగా పెరుగుతాయి. గార్డెన్‌కి అందాన్నిస్తాయి.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి