ఆధార్ కార్డ్ కలిగిన వారికి భారీ శుభవార్త
ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు సెప్టెంబర్ 14తో ముగియాల్సి ఉంది.

యూఐడీఏఐ తాజాగా ఈ డెడ్‌లైన్‌ను డిసెంబర్ 14వ వరకు పొడిగించింది.

అంటే మరో మూడు నెలల వరకు గడువు ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

మై ఆధార్ పోర్టల్ ద్వారా ఫ్రీ అప్డేట్ సర్వీసులు పొందొచ్చు.

ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారు అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.

ఆధార్ వివరాల అప్డేట్కు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కావాలి.

ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకోంటే డబ్బులు కట్టాలి.

దీనికి రూ. 25 చార్జీ పడుతుంది.
దీనికి రూ. 25 చార్జీ పడుతుంది.
ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు సెప్టెంబర్ 14తో ముగియాల్సి ఉంది.
ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు సెప్టెంబర్ 14తో ముగియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి
బైక్‌పై రూ.21 వేలు డిస్కౌంట్.. స్కూటర్‌పై రూ.14 వేల తగ్గింపు