క్యూ అవసరమే లేదు.. ఆధార్ కార్డు అప్‌డేట్ ఇంత ఈజీనా..?

నేటి కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది.

ఏ పేపర్‌ వర్క్‌లో కోసమైనా ఆధార్ మస్ట్.

Circled Dot

ఆధార్ కార్డు లేకపోతే ఇబ్బందులు తప్పవు.

Circled Dot

అయితే ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవడం ముఖ్యం.

Circled Dot

కొత్త ఆధార్‌ పొందడం లేదా పాస్‌పోర్ట్ లాగా అప్‌డేట్ చేయడం చాలా ఈజీ

Circled Dot

మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.

Circled Dot

వెబ్‌సైట్‌లోనే చెల్లింపు కూడా చేయవచ్చు.

Circled Dot

ఇచ్చిన సమయానికి ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ ఆధార్ ప్రింట్ తీసుకోవచ్చు.

Circled Dot

ఇలా చేస్తే వృద్ధులు, పిల్లలు ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

Circled Dot

రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి ఆ డబ్బు మొత్తం రిలీజ్! సీఎం మరో ఛాన్స్

Circled Dot