ఈ షేపుల కోసం ఎన్నో త్యాగాలు చేశా..

రాత్రికి రాత్రే ఫేమస్ అయింది  ఆరాధ్య దేవి 

ఇందుకు కారణం రామ్ గోపాల్ వర్మ 

ఈమె అసలు పేరు శ్రీ లక్ష్మీ సతీష్

చీరకట్టుతో ఇన్ స్టాలో రీల్ వీడియోస్ చేస్తుంటుంది 

ఆ వీడియోస్ చూసి ఆర్జీవీ బంపర్ ఆఫర్ ఇచ్చారు 

ఆమెతో శారీ అనే సినిమా చేస్తున్నారు 

తాజాగా పర్సనల్ విషయాలపై ఓపెన్ అయింది ఆరాధ్య

ఒంపుసొంపుల గురించి  బోల్డ్ కామెంట్స్ చేసింది

ఈ షేపులు, కర్వ్స్ కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పింది 

దీని వెనుక చాలా కష్టం దాగి ఉందని పేర్కొంది

తన వయసు 22 అని, ఎత్తు 5 ఫీట్స్  8 ఇంచెస్ అని చెప్పింది ఆరాధ్య