శారీ బ్యూటీ ఫొటోస్ చూస్తే ఫ్యూజులు అవుట్ అంతే..!

ఆర్జీవీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా

ఒక్కసారి కెమెరా ముందుకొస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది

అందాల ఆరబోతలో అస్సలు తగ్గేదే లే అంటారు

అదే బాటలో వెళుతోంది ఆరాధ్య దేవి

వర్మ శారీ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది

శారీలో శృతిమించిన అందాల ప్రదర్శన చేస్తూ వార్తల్లో నిలుస్తోంది ఆరాధ్య

దీంతో ఈ అమ్మడి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

కేరళకు చెందిన అమ్మాయి ఆరాధ్య దేవి

ఈమె అసలు పేరు శ్రీలక్ష్మి  

సోషల్ మీడియాలో చూసి ఈమెను హీరోయిన్ చేశారు వర్మ

ఆరాధ్య నటించిన శారీ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది