గోళ్లు ఏ రోజు తీసుకోవాలి?
గోళ్లకు సంబంధించి జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు కొన్ని విషయాలు చెబుతున్నాయి.
ఆదివారం గోళ్లు తీసుకుంటే దరిద్రం చుట్టుకుంటుందనీ.. మనీ కష్టాలు తప్పవని పండితులు చెబుతున్నారు
సోమవారమైతే శుభవార్తలు వింటారనీ.. పెద్దల నుంచి గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు.
మంగళవారం తీస్తే, చిక్కులు తప్పవనీ, జీవితం సవాళ్ల మయంగా మారుతుందని అంటున్నారు.
బుధవారం గోళ్లు తీసుకోవాలనీ, మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటున్నారు.
గురువారం గోళ్లు తీస్తే, జరిగే మంచి జరగకుండా పోతుందని చెబుతున్నారు.
శుక్రవారం గోళ్లు తీస్తే, అనారోగ్యాలు, శత్రు పీడలు తప్పవు అంటున్నారు.
శనివారం గోళ్ల జోలికి వెళ్లొద్దు అంటున్నారు. వెళ్తే.. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అంటున్నారు.
మొత్తంగా గోళ్లను సోమ, బుధవారం తీయాలని వాస్తు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇది ప్రజల విశ్వాసాలు, సోషల్ సమాచారమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదు.
పాలను ఫ్రిజ్లో ఉంచుతున్నారా?