రాశి ఆధారంగా ఎవరు ఏ మొక్కను పెంచుకోవాలి?

మేషరాశి వారు కాక్టస్ మొక్కను పెంచుకోవాలి. ఇది వారి స్పోర్టివ్ మనస్తత్వానికి తగిన మొక్క.

వృషభ రాశి వారు గియానా చెస్ట్‌నట్ ప్లాంట్‌ని పెంచుకోవాలి. దీన్ని మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.

మిథున రాశి వారు కలాంఖోయ్ మొక్కను పెంచుకోవాలి. దీన్నే ఫ్లేమింగ్ క్యాటీ అని కూడా పిలుస్తారు.

కర్కాటక రాశి వారికి మందమైన ఆకులతో ఉండే జేడ్ ప్లాంట్ (Jade Plant) మేలు చేస్తుంది.

సింహ రాశి వారికి నీరు తక్కువగా తీసుకునే అలోవెరా మొక్క మేలు. దీన్ని ఇంట్లో పెంచుకోవచ్చు.

కన్య రాశి వారికి పుదీనా మొక్క మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టే వీరికి ఈ మొక్క మేలు చేస్తుంది.

తుల రాశి వారి ప్రశాంత మనస్తత్వానికి పీస్ లిల్లీ మొక్క ఆహ్లాదాన్ని తెస్తుంది.

వృశ్చిక రాశి వారి అంతర్ దృష్టి ఉంటుంది. వారికి సరైన మొక్క స్పైడర్ ప్లాంట్.

ధనస్సు రాశిది సాహస హృదయం. సవాళ్లను స్వీకరిస్తారు. వారికి కలాతియా ప్రయర్ ప్లాంట్ సరైనది.

మకర రాశి వారిది ప్రాక్టికల్ మెంటాలిటీ. వారికి రబ్బర్ ప్లాంట్ సరైనది.

ప్రయోగాలను ఇష్టపడే కుంభరాశి వారికి తిలాండ్సియా ఎయిర్ ప్లాంట్ మంచిది.

అతీత ఊహలు ఉంటే మీన రాశి వారికి ఆఫ్రికన్ వయొలెట్ ప్లాంట్ మేలు చేస్తుంది.

ఇది సోషల్ సమాచారమే. దీన్ని తెలుగు న్యూస్18 ధృవీకరించలేదు.

ఇదీ చదవండి:
ఆరా అంటే ఏంటి?
మీ ఆరా ప్రత్యేకతలేంటి?