బ్యాంక్ ఖాతాను మళ్లీ యాక్టివ్ చేసుకోవాలా ?.. ఇలా చేయండి 

కొందరికి చాలా బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి. 

ప్రైవేట్ ఉద్యోగులు కొత్త కంపెనీలో చేరినప్పుడల్లా కొత్త బ్యాంకులో ఖాతా తెరవబడుతుంది.

కానీ చాలామంది ప్రజలు అన్ని ఖాతాలను ఉపయోగించలేరు.

చాలా మంది ఇలాంటి అకౌంట్ క్లోజ్ చేయరు, వినియోగించుకోరు.

ఖాతాతో వరుసగా 12 నెలల పాటు లావాదేవీలు జరగనప్పుడు.. అది నిష్క్రియ ఖాతాగా మారుతుంది 

ఇది 24 నెలల పాటు ఆపరేట్ చేయకపోతే..అది డోర్మాంట్ ఖాతా అవుతుంది. అంటే ఆ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. 

అయితే అలాంటి ఖాతాను కూడా మళ్లీ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు 

ఖాతాదారుడు స్వయంగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి తన ఇన్‌యాక్టివ్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి. 

ఒక కస్టమర్ తన బ్యాంక్ ఖాతాలో 10 సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు..

చేయకపోతే ఆ ఖాతాలో జమ చేసిన మొత్తం అన్‌క్లెయిమ్ అవుతుంది.