పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌కు వింత వ్యాధి

అరుదైన వ్యాధి బారినపడ్డ టాలీవుడ్ నటుడు

ఫహాద్ ఫాజిల్‌కి ADHD వ్యాధి 

పుష్పలో విలన్‌గా నటించిన మలయాళ యాక్టర్

భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో గుర్తింపు

ఫహాద్ భార్య నజియా కూడా హీరోయిన్ 

రాజు రాణి, అంటే సుందరానికి మూవీస్

విక్రమ్, ఆవేశం సినిమాలతో ఫహాద్‌కి పేరు

జాతీయ నటుడిగా గుర్తింపు 

విచిత్రమైన వ్యాధి సోకినట్లు ఫహాద్ వెల్లడి

ఫహాద్ ఫాజిల్ వయసు 41సంవత్సరాలు

వ్యాధి లక్షణాలు ఏకాగ్ర‌త తగ్గడం, హైప‌ర్ యాక్టివ్