పాస్టర్‌గా మారిన యాక్టర్ రాజా హెబెల్

భక్తి ప్రవచనాలు చెబుతున్న స్టార్ హీరో 

దైవజనుడి అవతారమెత్తిన కృష్ణమూర్తి 

2002లో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం

10ఏళ్లలో 30సినిమాల్లో యాక్ట్ చేసిన రాజా

స్టార్ డైరెక్టర్‌కి ఫస్ట్ ఇచ్చిన హీరోగా గుర్తింపు

సినిమాలు వద్దొనుకున్న స్టార్ హీరో 

బ్రాహ్మణ నటుడు క్రిష్టియన్‌గా మారిన వైనం

రాజాకు బాగా గుర్తింపు నిచ్చిన చిత్రం ఆనంద్ 

రాజా హెబెల్ స్వస్థలం విశాఖపట్నం 

2014 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన యాక్టర్ 

ఓ చినదాన రాజా ఫస్ట్ మూవీ 

ఓమై లవ్ రాజా హెబెల్ చివరి సినిమా

హైదరాబాద్‌లో ఓ చర్చ్ పాస్టర్‌గా సాధారణ జీవనం

అంతా దైవానుగ్రహమే అంటున్న హీరో (all photos:instagram)