నటి రితికా సింగ్ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

నటి రితికా సింగ్ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

గ్లామర్‌, సూపర్ ఫిజిక్ రితికా సింగ్ సొంతం

హీరోల స్టైల్లో కండలు తిప్పుతున్న నటి

ప్రొఫెనల్ బాక్సర్‌గా రితికాకు గుర్తింపు

గురు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం

సాలా ఖదూస్‌ మూవీలో నటనకు జాతీయ అవార్డు

ఇప్పటి వరకు 9సినిమాల్లో నటించిన రితికా

సౌత్, నార్త్‌ సినిమాల్లో నటించిన బ్యూటీ

రితికా సింగ్ మళ్లీ ప్రాక్టీస్‌ మళ్లీ మొదలు

నెట్టింట్లో రితికా ఫిట్‌నెస్, వర్కవుట్ ఫోటోలు

సిక్స్‌ ప్యాక్ ఫోటోలపై నెటిజన్ల కామెంట్స్

హీరోయిన్ స్టన్నింగ్ ఫోటోలపై కాంప్లిమెంట్స్

హాట్ లేడీ పూర్తి పేరు రితికా మోహన్‌ సింగ్ (all photos credit:instagram)