1980-90లో నటి శ్రీదేవి  రెమ్యూనరేషన్          రూ. కోటి 

టాలీవుడ్‌ అతిలోకసుందరి

బాలీవుడ్‌ చాందిని

1963 ఆగస్ట్ 13న జననం 

నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్‌

1979లో పదహారేళ్ల వయసు మూవీతో ఎంట్రీ

శ్రీదేవి తలరాత మార్చిన హిమ్మత్‌వాలా

1980-90 మధ్య కాలంలో టాప్ హీరోయిన్ 

ఒక్కో సినిమాకు కోటి రూపాయలు 

ప్రతీ టాప్‌ హీరోకి శ్రీదేవి సరైన జోడి

బాలీవుడ్ నిర్మాత భోనికపూర్‌తో పెళ్లి 

వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన నటి

శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీకపూర్(all photos credit:instagram)