10 ఎరుపు కూరగాయలు. మీ ఆహారంలో తప్పక చేర్చుకోండి
కేరట్లలో అధికంగా ఉండే A విటమిన్ కంటి చూపును కాపాడుతుంది. అందుకే కేరట్లను సలాడ్లతో తీసుకోవచ్చు. డైరెక్టుగా కూడా తినవచ్చు.
Carrot
టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్‌ని అడ్డుకోగలదు. గర్భాశయ, ప్రొస్టేట్, కొలరెక్టల్ ప్రదేశాల్లో క్యాన్సర్‌ని బాగా కంట్రోల్ చేస్తాయి.
Tomatoes
ఉల్లిపాయలు గుండెకు మంచివి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేస్తాయి. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి.
Red Onion
ఈ ఎర్ర మిర్చిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ C ఉంటాయి. కూరల్లో వాడటం వల్ల రుచితోపాటూ, పోషకాలూ పొందగలం.
Red Bell Peppers
బీట్రూట్లలో పోషకాలు ఎక్కువ. ఐరన్, ఫొలేట్, యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. అందువల్ల వీటిని తప్పక తీసుకోవాలి.
Beetroots
ఈ క్యాబేజీ మెరవడమే కాదు, చాలా పోషకాలు, విటమిన్లతో ఉంటుంది. సలాడ్లు, కూరల్లో దీన్ని తరచూ వాడాలి.
Red cabbage
ఈ ఎర్ర ముల్లంగిల్లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. వీటిని సలాడ్లు, పచ్చళ్లలో వాడితో మంచి రుచి తెస్తాయి.
Radishes
అమరాంత్ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ C వంటి పోషకాలుంటాయి. వీటిని కూరల్లో వాడితే, ఆరోగ్యంగా ఉంటాం.
Laal Saag (amaranth leaves)
రాజ్మా బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటితో చేసే కూర కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.
Rajma (Kidney Beans)
చిలకడ దుంపల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రుచిగా, కొద్దిగా తియ్యగా, పిండిగా తినేవారికి బాగా నచ్చుతాయి.
Sweet Potatoes
ఇలా ఎర్రటి కూరగాయలు, ఆకుకూరలను మన ఆహారంలో తప్పక తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన పోషకాలు పొందగలం.
More
Stories
దెయ్యం పట్టడం అంటే ఏంటి? ఎలా వదిలించాలి?
పేగులకు ఆరోగ్యం.. ఇవి తప్పక తినండి
రంగు రాళ్లతో అదృష్టం