ఏం మ్యాచ్ భయ్యా..! ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘన్ సంచలన విక్టరీ
బుల్లెట్ సన్నగా ఉంటుంది.. కానీ దిగితే లోతు తెలుస్తుందనే డౌలాగ్ విన్నారు కదా
సేమ్ డైలాగ్ అఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్‌కు సరిగ్గా వర్తిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్ 8 రన్స్‌తో గెలిచింది
దీంతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు ఆఫ్ఘన్ ప్లేయర్లు.
మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 50 ఓవర్లలో 325 రన్స్ చేసింది
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 రన్స్‌కు ఆలౌటైంది.
ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ 177 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు.
అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో 150 రన్స్ చేసిన ఏకైక ఆసియా ప్లేయర్‌గా నిలిచాడు.
దీంతో ఇంగ్లాండ్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగింది
More
Stories
కాలు నల్లగా అయ్యిందా.. డేంజర్ అలర్ట్
ఇది కొంచెం మీ భార్యకు ఇస్తే.. ఇక రాత్రంతా..
దాల్చిన చెక్కతో..