కొత్త గ్యాస్ సిలిండర్లు.. రూ.200కే కొనొచ్చు
14.2 కేజీల గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ. 1200 పెట్టుకోవాల్సిందే.

కానీ కంపొసైట్ సిలిండర్లు కూడా ఉన్నాయి. వీటి ధర రూ.850 వరకు ఉండొచ్చు.

అయితే వీటిల్లో గ్యాస్ 10 కేజీలు మాత్రమే ఉంటుంది.

మార్కెట్‌లో 5 కేజీల గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. 5 కేజీల గ్యాస్ సిలిండర్ కొనడం చాలా ఈజీ.

గ్యాస్ కనెక్షన్‌తో పని లేదు. నేరుగానే ఈ గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు.

అయితే ఇప్పుడు కొత్త గ్యాస్ సిలిండర్ల కూడా మార్కెట్‌లోకి రాబోతున్నాయి.

ఇండియన్ ఆయిల్ నుంచి మున్నా పేరుతో 2 కేజీల గ్యాస్ సిలిండర్లు మార్కెట్‌లోకి రానున్నాయి.

అంటే వీటి ధర రూ. 200 లోపు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి
రూ.6 వేల జరిమానా పాన్ కార్డ్ ఉన్న వారికి అలర్ట్