ఐఫోన్ 14 కొనేందుకు ఇదే మంచి సమయం..

ఏటా యాపిల్‌ ఐఫోన్‌(iPhone)లకి క్రేజ్‌ పెరుగుతూ పోతోంది. 

లేటెస్ట్‌ ఐఫోన్‌ 15 సిరీస్ లాంచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ సమయంలోనే ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ 14పై అద్భుతమైన డీల్‌ని ప్రకటించింది. 

ఐఫోన్‌ 14 ఇప్పుడు అతి తక్కువ ప్రైస్‌కి అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 14 రెడ్ వేరియంట్ ఇప్పుడు రూ.66,999కి లిస్ట్‌ అయింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.79,900. 

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు అదనంగా రూ.4,000 డిస్కౌంట్‌ ఛాన్స్..

ఏకంగా రూ.16,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 కొనేయచ్చు..