అహ్మదాబాద్ ఫ్లవర్ షోకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్..!

అహ్మదాబాద్ ఫ్లవర్ షో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది.

అహ్మదాబాద్‌లోని 11వ పుష్ప ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 

2014లో చైనా పేరిట 166 మీటర్లు పొడవైన ఫ్లవర్ షో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పింది. 

దీంతో గిన్నిస్ బుక్ నిర్వాహకులు అహ్మదాబాద్ మేయర్ కు సర్టిఫికెట్ ఇచ్చారు.

చరిత్రలో తొలిసారిగా 221 మీటర్ల ఫ్లవర్ స్ట్రక్చర్ చైనా రికార్డులో బద్దలైంది.

సబర్మతి రివర్ ఫ్రంట్‌లోని ఈవెంట్ నిర్వహించారు. 

చిలకడ దుంపలు చలికాలంలో లభిస్తాయి. ఇదే వాటి సీజన్. 

ఈ ఫ్లవర్ షోలో 15 లక్షలకు పైగా మొక్కలను ప్రదర్శించారు. 

పలు దేశాలకు చెందిన 30 మొక్కలను ఇక్కడ ప్రదర్శించారు. 

ఈ ఫ్లవర్ షోను 11 రోజుల్లో 7.60 లక్షల మందికి పైగా వీక్షించారు. 

వీరిలో 12 ఏళ్ల లోపు చిన్నారులు 2.53 లక్షల మంది ఉన్నారు.