ఏప్రిల్‌లో తిరుమలలో పర్వదినాలు

తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్.

తిరుమలలో ఏప్రిల్‌లో పర్వదినాలు.

ఏప్రిల్‌ 2- కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.

ఏప్రిల్ 5- శ్రీ అన్న‌మాచార్య వ‌ర్థంతి.

ఏప్రిల్ 7- మాస‌శివ‌రాత్రి.

ఏప్రిల్ 8- స‌ర్వ అమావాస్య‌.

ఏప్రిల్‌ 9- ఉగాది ఆస్థానం.

ఏప్రిల్ 11- మ‌త్స్య‌జ‌యంతి.

ఏప్రిల్ 17- శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.

ఏప్రిల్ 18- శ్రీ‌రామప‌ట్టాభిషేక ఆస్థానం.

ఏప్రిల్ 19- స‌ర్వ ఏకాద‌శి.

ఏప్రిల్ 21 నుండి 23 వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.