మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ

పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు అల్లు అర్జున్ 

జాతీయ పురస్కారం అందుకుని రికార్డు సృష్టించారు

తాజాగా మరో ఘనత సాధించారు 

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించారు 

అక్కడ బన్నీ మైనపు బొమ్మ పెట్టారు

ఈ విగ్రహంలో బన్నీ డ్రెస్సింగ్, గెడ్డం అన్నీ కూడా అచ్చుగుద్దినట్లు కుదిరాయి

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఫ్యామిలీతో వెళ్లారు బన్నీ

ఈ విగ్రహం చూసి బన్నీకి కంగ్రాట్స్ చెబుతున్నారు ఫ్యాన్స్

ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్ 

ఈ చిత్రంలో బన్నీ జోడిగా రష్మిక నటిస్తోంది