Tilted Brush Stroke
చలికాలంలో బాదం తింటే 8 ఆరోగ్య ప్రయోజనాలు
Tilted Brush Stroke
బాదం శీతాకాలంలో ఆరోగ్యానికి దివ్యౌషధం, అది శరీరంలో వేడిని పెంచి, చలి నుంచి కాపాడుతుంది.
Tilted Brush Stroke
బాదంలో ప్రోటీన్, ఫైబర్ సహా చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది.
Tilted Brush Stroke
చలికాలంలో చర్మం పగిలిపోతుంది. చర్మ కణాలను కాపాడటంలో బాదం బాగా పనిచేస్తుంది.
Tilted Brush Stroke
రోజూ 4 బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
Tilted Brush Stroke
చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడం వల్ల, గుండెకు రక్తం బాగా సరఫరా అయ్యి, గుండె బాగా పనిచేస్తుంది.
Tilted Brush Stroke
చెడు కొవ్వు కరిగిపోవడం అనేది డయాబెటిస్ బాధితులకు అవసరం. అందుకే వారు బాదం తినాలి.
Tilted Brush Stroke
అధిక బరువుతో బాధపడేవారు బాదం పప్పులను తినడం వల్ల, కచ్చితమైన మార్పును చూస్తారు.
Tilted Brush Stroke
రక్త సరఫరా సరిగా ఉండటం వల్ల.. హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Tilted Brush Stroke
రాత్రివేళ 6 బాదంలను నానబెట్టి, తెల్లారి తొక్క తీసి తింటే, మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Tilted Brush Stroke
బాదంపప్పు తింటే కొందరికి ఎలర్జీ వస్తుంది. వారు మాత్రం వాటికి దూరంగా ఉండాలి.
Tilted Brush Stroke
Disclaimer: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.
More
Stories
రాశి ఆధారంగా ఎవరు ఏ మొక్కను పెంచుకోవాలి?
ఈ 5 పండ్లను తొక్క తీసి తినవద్దు
బీపీని తగ్గించే జ్యూస్