సౌత్ బ్యూటీ  అమలాపాల్‌కి మళ్లీ పెళ్లి

సౌత్ బ్యూటీ  అమలాపాల్‌కి మళ్లీ పెళ్లి 

లవ్ స్టోరీ ఓపెన్ చేసిన టాలీవుడ్ నటి

కాబోయే భర్తతో రొమాన్స్‌ చేస్తూ ఫోటోలు

నటుడు జగత్ దేశాయ్‌తో ప్రేమాయణం

వీడియో ద్వారా ప్రపోజ్ చేసిన నటుడు

ప్రేమపెళ్లికి పచ్చజెండా ఊపిన అమలాపాల్‌

లిప్‌ టు లిప్ కిస్ ఇస్తూ ఓకే చెప్పిన బ్యూటీ

గతంలో డైరెక్టర్‌ విజయ్‌ని పెళ్లాడిన నటి

విడాకులు తీసుకొని సినిమాల్లో బిజీ

నార్త్ ఇండియన్ ఆర్టిస్టుతో పెళ్లైందని పుకార్లు

ఈసారి జగత్‌ దేశాయ్‌తో రెండో పెళ్లి

ఇద్దరమ్మాయిలు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

అమలాపాల్‌కి వెడ్డింగ్ విషెస్ చెబుతున్న ఫ్యాన్స్(all photos credit:instagram)