పండ్లే కాదు, ఈ చెట్టు ఆకులు కూడా ఔషధమే!
మన ప్రకృతిలో అనేక రకాల ఔషధ వృక్షాలు ఉన్నాయి.
ఈ ఔషధ వృక్షాల పండ్లు, ఆకుల్లో విటమన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయి.
ఈ కోవలో ముందుంటుంది..పీచు చెట్టు.
దీని ఆకులు కళ్లకు మేలు చేస్తాయి.
పీచు చెట్టు ఆకులు గాయాల్ని నయం చేస్తాయి.
ఈ చెట్టు ఆకుల రసాన్ని పిల్లలకు ఇస్తే కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి.
ఈ చెట్టు ఆకుల రసాన్ని పిల్లలకు ఇస్తే కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి.
ఈ చెట్టు ఆకులను దంతాలపై పూయడం వల్ల క్రీములు చనిపోతాయి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం