నానబెట్టిన వేరుశెనగల్లో ఇంత పవర్
ఉందా..? తెలిస్తే రోజూ తింటారు!
వేరుశనగపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిం
టే బోలెడు లాభాలు ఉన్నాయి.
ఇది మన ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
వేరుశనగను నీటిలో నానబెట్టి తినడం ద్వారా మనకు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు లభిస్తాయి.
వేరుశెనగ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మన శరీరంలోని చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయ
ి.
వేరుశెనగలు తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంద
ి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల జాబితాలో వేరుశ
ెనగ కూడా ఉంది.
దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది.
వేరుశెనగ మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయ
ి.
వేరుశెనగ మన కండరాలను బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి
సహకరిస్తాయి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం