ఇంటి నుంచి బల్లుల్ని
తరిమికొట్టే అద్భుత చిట్కాలు..
కొంతమంది బల్లిని చూస్తే మాత్రం ఆమడదూరం పోతారు.
ప్రతీ ఇంట్లో ఎక్కడో ఒక చోటు బల్లులు కనిపిస్తూనే ఉంటాయి.
ఎక్కడ వచ్చి మీద పడతాయో అనే అనుమానం కూడా వస్తుంటుంది.
ఇంట్లో గోడలపై ఉండే పురుగుల కోసం తరచూగా వస్తుంటాయి.
బల్లులను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించాలి..
ఇంటిని ఎప్పుడూ మురికిగాలేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి..
ఇంటి లోపల గోడలు, ఫ్లోర్‌ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి.
నెమలి ఈకలను చూస్తే బల్లులు భయపడిపోతాయి..
గుడ్డు పొట్టుతో కూడా బల్లులను తరిమేయవచ్చు.
అలాగే ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు.
కలబంద మొక్కల్ని ఇంట్లో ఉన్నా బల్లులు రావ
డానికి భయపడతాయి.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?