White Frame Corner
White Frame Corner

రెడ్ రైస్ రోజు తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..

Arrow
White Frame Corner
White Frame Corner

రెడ్ రైస్ లో ముఖ్యంగా ఫైబర్ లెవల్ ఎక్కువగా ఉంటుంది..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఎర్రబియ్యం తినేవారిలో మలబద్ధకం అస్సలు రాదంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

డయాబేటిక్, గుండె జబ్బులు,అధిక బరువు సమస్యలు కూడా రావు..

White Frame Corner
White Frame Corner
Arrow

బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎర్రబియ్యంలోని మెగ్నీషియం... బీపీని క్రమబద్ధీకరిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఐరన్ ఎక్కువగాఉండటం వల్ల ఆక్సిజన్ వేళ్లేందుకు ఉపయోగపడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

మనకు తప్పనిసరిగా అవసరమయ్యే బీ6 విటమిన్ దీనిలో ఉంటుంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

 దీనిలోని కాల్షియం, మాంగనీస్ లు ఎముకల్ని స్ట్రాంగ్ గా ఉంచుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు.

White Frame Corner
White Frame Corner
Arrow

మెనోపాజ్ తర్వాత మహిళలు పడే బాధ, నొప్పిని ఇది నివారిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

రెడ్ రైస్ రెగ్యులర్ గా తింటే చర్మంపై ముడుతలు రావు..

Read THis.. పిండ ప్రదానంలో ఈ పొరపాట్లు చేయోద్దు..