Amazon Jobs: అమెజాన్ లో ఉద్యోగాలు.. 

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగాలు.

అమెజాన్లో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారులకు ఈ నెల 15న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 

హైదరాబాద్ లోని మలక్ పేట లో  దివ్యాంగుల కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. 

ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఇంటర్వ్యూ ఉంటుంది.