అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అదిరే ఆఫర్లు ఇవే!

ఈ నెల 15, 16 తేదీల్లో అమెజాన్ లో ప్రైమ్ డే సేల్

స్మార్ట్ ఫోన్లు మరియు వాటి యాక్ససరీలపై ఏకంగా 40 శాతం వరకు డిస్కౌంట్

ల్యాప్ టాప్ లపై రూ.40 వేల వరకు తగ్గింపు

స్మార్ట్ వాచ్ ల ధరలు రూ.799తో ప్రారంభం

హెడ్ ఫోన్స్&స్పీకర్లపై 80 శాతం వరకు డిస్కౌంట్

ఇంకా టాబ్లెట్స్ రూ.4999 నుంచి ప్రారంభం

కిచెన్ ఐటెమ్స్ పై 70 శాతం, ఫర్నీచర్&మాట్రిసెస్ పై 85 శాతం వరకు డిస్కౌంట్

ఫిట్నెస్, స్పోర్ట్స్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్