డయాబెటిస్ రోగులకు సూపర్ ఫుడ్స్.. 

డయాబెటిస్ అనేది నేటి కాలంలో ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య..

వృద్ధులతో పాటు యువతరానికి కూడా డయాబెటిస్ ముప్పు..

సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు.

ఆహారంలో ఈ ఐటమ్స్ చేర్చుకుంటే రక్తంలో చక్కెరస్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

ఉసిరి.. మధుమేహ రోగులు తమ ఆహారంలో ఉసిరిని తప్పనిసరిగా చేర్చుకోవాలి.

పెసలు.. పెసలు డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం.. ఇందులో అనేష పోషకాలు లభిస్తాయి.

కరివేపాకు.. కరివేపాకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ షేపెంట్లకు అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది.

మునగ.. మునగ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది.

పియర్స్.. ఫైబర్ శాతం ఎక్కువ ఉండే పియర్స్ డయాబెటిస్ కి చాలా మంచిది.