గార్భా కాస్ట్యూమ్‌లో మెరిసిన వధువు రాధికా మర్చంట్!
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. (All Images credit - instagram - yourpoookieboo)
ఈ పెళ్లి సందర్బంగా అంబానీస్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అద్భుతంగా నిర్వహించారు.
ప్రతీ వేడుకలో వధూవరులు స్టన్నింగ్ ఔట్‌ఫిట్స్‌లో అలరించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ డిజైనర్లు ఈ ఔట్‌ఫిట్స్ రూపొందించారు.
రాధికా ధరించిన శారీలు, లెహంగాలూ ప్రతి ఒక్కరినీ ఆకర్షించాయి.
గార్భా నైట్ సందర్భంగా రాధికా ధరించిన పర్పుల్ లెహంగా చాలా మందికి నచ్చేసింది.
రాధికా గార్భా నైట్ లెహంగాను డిజైనర్ జిగ్యా పటేల్ రూపొందించారు.
ఈ ఔట్‌ఫిట్ సిల్వర్ సెక్విన్ ఎంబ్రాయిడెరీతో ఐ క్యాచింగ్ ప్యాట్రన్స్‌తో అద్భుతంగా ఉంది.
నీడిల్ వర్క్ కూడా హై క్వాలిటీతో ఉంది. ముత్యాలు, మరోడీ, మోచీ వర్క్ చాలా బాగుంది.
లెహంగాకి హాఫ్ స్లీవ్ బ్లౌజ్, దుపట్టా కలిసి.. ట్రెడిషనల్ లుక్ కనువిందు చేసింది.
(All Images credit - instagram - rheakapoor)
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి