నీతా అంబానీ ఆరు లుక్స్ అదుర్స్..
Anant Radhika Wedding
కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి నీతా అంబానీ వేర్వేరు డిజైన్ డ్రెస్సుల్లో మెరిశారు.
Anant Radhika Wedding
నీతా అంబానీ ఎరుపు రంగు ఘర్చోలా చీరను ధరించారు. దీనిని అనురాధ వకీల్ డిజైన్ చేశారు.
Anant Radhika Wedding
ఘర్చోలా సంప్రదాయ గుజరాతీ చీరలు. వాడి డిజైన్ దేశంలోనే పాపులర్.
Anant Radhika Wedding
నీతా అంబానీ 6 మీటర్ల ఘర్చోలా శారీ బంగారు వర్ణంలో మెరిసిపోయింది. దానిపై బంధాని, జరీ ఎంబ్రాయిడరీ డిజైన్ అద్భుతంగా ఉంది.
Anant Radhika Wedding
నీతా అంబానీ శివశక్తి పూజ కోసం నీలం రంగు లెహంగా ధరించారు.
Anant Radhika Wedding
నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ కుర్తాలో మెరిసిపోయారు.
Anant Radhika Wedding
అనంత్ అంబానీ సంగీత్‌లో.. నీతా అంబానీ పింక్ కలర్ లెహంగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Anant Radhika Wedding
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఐవరీ లెహంగాలో నీతా అంబానీ తళుక్కుమన్నారు.
Anant Radhika Wedding
మామెరు ఫంక్షన్లో.. నీతా అంబానీ సబ్యసాచి డిజైన్ చేసిన బంధాని ప్యాటర్న్ చీరను ధరించారు.
Anant Radhika Wedding
ఈ డ్యూయల్ టోన్ లైట్ పింక్ కలర్ శారీ డిజైన్ ప్యాట్రన్ దాన్ని లుక్‌ను హైలెట్ చేసింది.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి