అందాల గేట్లు ఓపెన్ చేస్తూ అనన్య హల్చల

అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే

లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనన్య

సిల్వర్ స్క్రీన్‌పై అనన్య అందాలు చూసి మైమరచిపోయారు ఆడియన్స్

అప్పటినుంచి అనన్య పేరు మారుమోగుతోంది

కాకపోతే ఆమె కెరీర్ మాత్రం గాడిలో పడలేదు

టాలీవుడ్‌లో అనన్యకు చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు 

దీంతో ఎద అందాల గేట్లు తెరిచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది అనన్య

అవకాశాల వేటలో భాగంగా ఈ ప్రయోగం చేస్తోంది

అమ్మడి హాట్ పిక్స్‌తో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి 

బాలీవుడ్‌లో అనన్య కెరీర్ కంటిన్యూ అవుతోంది