ఆ తప్పు వల్లే అనన్యపాండేకి కష్టాలు

స్టార్ కిడ్‌కి తప్పని సినిమా కష్టాలు

25ఏళ్లకే సినిమా కెరియర్ ఫేడ్‌ అవుట్‌

2019లో బాలీవుడ్‌ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

జీరో సైజ్ ఫిజిక్‌తో క్యూట్ హీరోయిన్‌గా పేరు

టాలీవుడ్ ఎంట్రీతో కెరియర్ తలకిందులు 

లైగర్ ఫ్లాప్‌తో తగ్గిన సినిమా అవకాశాలు

సోషల్ మీడియాలో అనన్యపాండే హల్‌చల్

పొట్టి డ్రెస్‌లు వేసుకొని హాట్ ఫోటోషూట్‌లు

చివరకు ఐటమ్ గర్ల్‌గా మారిన అనన్యపాండే

టూ పీస్, సింగిల్ పీస్ డ్రెస్‌లతో గ్లామర్ షో 

ఇన్‌స్టాలో 24.6మిలియన్ ఫాలోవర్స్

స్లిమ్‌ బ్యూటీ బోల్డ్ ఫోటోలకు లక్షల్లో లైక్‌లు(all photos:instagram)