అనసూయ ఎదపై నిక్కూ.. ఇంతకీ అతనెవరు

ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది అనసూయ

 భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ వేసింది 

న్యూయార్క్ నగరాన్ని చుట్టేస్తూ చిల్ అవుతోంది 

 తాజాగా ఓ రెస్టారెంట్ లో అందాలు ఆరబోసింది 

ఎదపై టాటూ కనిపించేలా డ్రెస్ వేసి రచ్చ చేసింది 

ఈ టాటూ స్పష్టంగా చూస్తే నిక్కూ అని రాసి ఉంది

అనసూయ ఎదపై ఉన్న ఈ నిక్కు ఆమెకు ఎంతో ప్రత్యేకమట

అతనెవరో కాదు ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ 

భర్తను ముద్దుగా నిక్కు అని పిలుస్తుందట అనసూయ

అందుకే హృదయంపై ఆయనకు స్థానం ఇచ్చిందన్నమాట అనసూయ