పెళ్లికి ముందు అనసూయ డేటింగ్.. షాకింగ్ సీక్రెట్స్

యాంకర్ అనసూయ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులున్నాయి

పెళ్లికి ముందే ఆమె పెట్టుకున్న రిలేషన్ ఇష్యూ వైరల్ అవుతోంది

2010లో సుశాంక్‌ భరద్వాజ్‌ని వివాహం చేసుకుంది అనసూయ

అయితే అంతకుముందే ఆమె డేటింగ్ చేసిందట 

సుశాంక్‌‌తో ఎనిమిదేళ్లు డేటింగ్ చేసిందట అనసూయ

సహజీవనం చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నామని అనసూయ చెప్పింది

పెళ్లికి ముందు తన భర్త కులం కూడా తెలియదని తెలిపింది

లగ్న పత్రిక రాసేటప్పుడే ఆయన కులం తెలిసిందని చెప్పింది

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది అనసూయ

 పుష్ప 2తో పాటు పెదకాపు1 సినిమా చేస్తోంది

విదేశీ హోటల్లో నిహారిక చిల్లింగ్!