అనసూయ జబర్దస్త్ లుక్స్ వైరల్

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది అనసూయ

కమిటైన సినిమాల కోసం రేయింబవళ్లు కష్టపడుతూ షూటింగ్స్ లో పాల్గొంటోంది

హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగిన ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది 

మరోవైపు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ 

తాజాగా ఆమె షేర్ చేసిన స్టైలిష్ లుక్స్ వైరల్ అవుతున్నాయి

నెవర్ బిఫోర్ అవతార్‌లో అట్రాక్ట్ చేసింది అనసూయ

జబర్దస్త్ బ్యూటీగా భారీ పాపులారిటీ సంపాదించి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై హంగామా చేస్తోంది అనసూయ

రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది

రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకుంది 

ఇప్పుడు పుష్ప 2లో మరింత స్ట్రాంగ్ గా కనిపించబోతోంది