అనసూయ అందాలా.. మజాకా!

అనసూయ పేరు వింటేనే యూత్ లో ఓ వైబ్రేషన్స్  

జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైంది అనసూయ 

రీసెంట్ గా జబర్దస్త్ వదిలేసి సినిమాలతో బిజీ అయింది 

ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తోంది 

ఈ సినిమాకు అనసూయ క్యారెక్టర్ మంచి బూస్ట్ అంటున్నారు  

సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడంలో అనసూయ తర్వాతే ఎవరైనా..

సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటుంది ఈ బ్యూటీ

తాజాగా చీరకట్టులో వావ్ అనిపించింది

గుంటూరు కారంలా ఘాటుగా కనిపించింది