బికినీలో అరియనా.. ఈ అరాచకం తట్టుకోలేం బాబోయ్!

బిగ్ బాస్ బ్యూటీ అరియానా అందాల సునామీ సృష్టించింది 

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అరియనా రచ్చ పీక్స్‌లో ఉంది

ఎప్పటికప్పుడు కుర్రకారు మైమరచిపోయే ఫొటోస్ షేర్ చేస్తోంది

తాజాగా బికినీలో దర్శనమిచ్చి హాట్ ట్రీట్ ఇచ్చింది 

కొండకోనల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూనే అందాల విందిచ్చింది

ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయింది అరియనా

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రావడంతో ఆమె క్రేజ్ పెరిగింది

బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయింది అరియనా 

అవకాశం దొరికితే సినిమాల్లో కూడా రాణించాలని ప్లాన్ చేస్తోంది

రీసెంట్‌గా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించింది