లంగా ఓణీలో అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి..

అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. 

మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది. 

అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి..

రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటింది శ్రీముఖి.

అది అలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. 

ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. 

శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. 

అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది..

థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..

ఇది కూడా చదవండి.. నెల్సన్‌తో అల్లు అర్జున్.. ఈ రేంజ్ లైనప్ ప్రస్తుతం ఏ హీరోకు లేదు సామి..