ఆగస్టులో స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు
సెలవులు..
ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి.
ఈ నెలలో ఎక్కువ సెలవులతో పాటు.. ఆగస్టు 15 స్వాతంత్ర్
య దినోత్సవం ఉంది.
ఆగస్టులో మొత్తం 4 ఆదివారాలు (4,11,18,19) ఉన్నాయి.
రెండో శనివారం (ఆగస్టు 10) రోజు సైతం విద్యార్థులకు స
ెలవు ఉంటుంది.
ఆగస్టు 24వ తేదీన నాలుగో శనివారం రానుంది.
మొత్తం మీద సాధారణ 6 రోజులు స్కూల్స్ ,కాలేజ
ీలకు సెలవులు రానున్నాయి.
ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించే అవక
ాశం ఉంది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం పబ్లిక్ హాలీడే ఉంటుంది.
ఆగస్టు 16న వరలక్ష్మీ వత్రం.
19న రాఖీ బంధన్ ఉంది. అంతేకుం
డా ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉంది.
మొత్తంగా ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు వరకు సెలవు
లు రానున్నాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..