ఏపీలో 3,059 ఉద్యోగాలు

ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త

Cutout

పౌర సరఫరా శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ

మొత్తం 3,059 ఖాళీలు

Cutout

టెన్త్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన వారికి ఛాన్స్

అకాడమిక్ మార్కులు, అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపిక

పార్వతీపురం, విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో ఖాళీలు..

ఆయా జిల్లాల అధికారిక వెబ్ సైట్లలో పూర్తి నోటిఫికేషన్లు