ఏపీలో 250 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్
Cutout
250 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నియామకాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు
Cutout
శాశ్వత ప్రాతిపదికన ఖాళీలు
ఎంబీబీఎస్ చేసిన వారికి ఛాన్స్
రేపు (సెప్టెంబర్ 13) నుంచి దరఖాస్తులు
దరఖాస్తుకు ఈ నెల 24 లాస్డ్ డేట్
అధికారిక వెబ్ సైట్: https://dme.ap.nic.in/