NTR,ANR కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీస్..

1950లొ 'పల్లెటూరి పిల్ల’లో ANR,NTR  తొలిసారి ఈ సినిమాలో నటించారు.

'సంసారం'(1950)

'పరివర్తన'(1954)

'మిస్సమ్మ'(1955)

తెనాలి రామకృష్ణ'(1956)

'చరణదాసి'(1956)

'మాయాబజార్'(1957)

'భూకైలాస్'(1958) 'రేచుక్క'(అక్కినేని గెస్ట్.. 1954)

'గుండమ్మ కథ'(1962) 'శ్రీకృష్ణార్జున యుద్ధం'(1963)

చాణక్య-చంద్రగుప్త'(1977),

'రామకృష్ణులు' (1978),

చివరగా'సత్యం-శివం'(1981) చిత్రాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు.