ఈ పరికరంతో సేఫ్టీ.. మీ ప్రయాణం సేఫ్!

Running

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది.

Running

జీవన విధానంలో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది.

Running

ప్రయాణంలో బ్యాగ్ పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ పరికరం ఉండాలి.

Running

దొంగ బ్యాగుపై చెయ్యి పెట్టగానే ఇట్టే పట్టిచేస్తుంది.

Running

తిరుపతి రైల్వేస్టేషన్లో చీఫ్ ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ గా రామకృష్ణ ఉన్నారు.

Running

రామకృష్ణ డ్రైవర్లు వినియోగించే యాంటి డ్రౌజీ సిస్టంపై కన్నుపడింది.

Running

ఆ పరికరం ఎలా పనిచేస్తుందో పరిశోధనలు చేసి కొత్త పరికరాన్నితెచ్చారు.

Running

గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగులను పక్కకు జరిపినా అంతే.

Running

లేదా బ్యాగ్ కిందకు లేదా పైకి తీసిన వెంటనే అలారమ్ మోగుతుంది.

Running

అలారం మనల్ని నిద్ర లేపి అప్రమత్తం చేస్తుంది.

Running

దీని ఖర్చు కేవలం రూ.130 మాత్రమే.