అను బేబీ హాట్ హాట్ అందాలు.. చూస్తే పండగే!
అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.
తన అందం అభినయంతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్, కిల్లింగ్ ఐస్‌తో ఇట్టే ఆకట్టుకుంటది.
ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా తాను నటించిన డీజే టిల్లు-2 సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
టిల్లూలో తన ఎద అందాలతో తానేమి తక్కువ కాదని నిరూపించుకుంది.
తన ఒంపుసొంపులతో కుర్రకారులో జోష్ పెంచింది.
దీంతో ఎంతో మందికి హాట్ ఫేవరెట్ అయిపోయింది.
ఒక్క సినిమాతో తన కూడా హాట్ బ్యూటీల లిస్ట్‌లో చేరిపోయింది.
తాజాగా తన ఇన్‌స్టాలో గ్లామర్ గేట్లు ఎత్తేస్తూ బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసింది.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు