CM Chandrababu: మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రన్న ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది.

ఖరీఫ్ నుంచి  ఉచిత పంటల బీమానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రతీ రైతుకు భాగస్వామ్యం ఉండేలా పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు.

రాష్ట్ర సబ్సిడీతోపాటు రైతుల తరుపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు.

2020 లో కేసీఆర్ ప్రభుత్వం ఈ బీమా పథకానికి స్విస్తి చెప్పింది.

కానీ కాంగ్రస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో ఇచ్చిన విధంగానే ఈ బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పింది.

ఆ విధంగానే ఈ పథకం ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు  కానుంది.

రైతులు ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించనుంది.

ఏపీలో కూడా ఈ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది.

2016లోనూ ఈ పథకాన్ని ప్రారంభించగా.. రైతుల వాటపోగా.. మిగిలిన సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాయి.