అంగన్వాడీ పోస్టుల భర్తీ.. పది పాసైతే చాలు

Running

ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఉద్యోగ ఖాళీలు.

Running

పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ నందు ఖాళీలు ఉన్నాయి.

Running

49 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Running

దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

Running

మహిళలు ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల లోగా అప్లై చేసుకోవచ్చు.

Running

శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా, పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఇవ్వొచ్చు.

Running

మహిళలు తప్పని సరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.

Running

స్థానికంగా నివాసం కలిగి ఉండాలని వివాహిత అయి ఉండాలి.

Running

2023 జూలై 1 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి అవ్వాలి.

Running

35 సంవత్సరాల లోపు వయసు కలిగి వారు అర్హులు.

Running

21 సంవత్సరాల లోపు అభ్యర్థులు లేకపోతే 18 ఏళ్ల వారికి అవకాశం.