నిద్రలో లేచి నీళ్లు తాగుతున్నారా?

నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదంటారు డాక్టర్లు

కొంతమందికి అర్థరాత్రి నిద్ర లేచి నీరు తాగే అలవాటు ఉంటుంది.

ఇలా మధ్య రాత్రి నీరు తాగవచ్చా అనే సందేహం మీకు వచ్చి ఉండొచ్చు.

ఆరోగ్య నిపుణులు మాత్రం రాత్రిళ్లు నీరు ఎక్కువ తాగొద్దు అంటున్నారు.

నిద్రపోయే ముందు నీరు ఎక్కువ తాగితే, మధ్యలోనే మెలకువ రాగలదు.

బ్లాడర్ నిండిపోతే, మెలకువ వచ్చి, బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

నిద్రలో లేచి నీరు తాగితే కూడా, బ్లాడర్ సమస్య రాగలదు అంటున్నారు.

నిద్ర డిస్టర్బ్ అయితే, క్రమంగా తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.

రాత్రిళ్లు పడుకుంటే, తిరిగి తెల్లారి మాత్రమే మెలకువ రావాలి.

నిద్ర మధ్యలో మెలకువ వచ్చేస్తే, ఆ నిద్ర సరిపోదు, బ్రెయిన్‌కి సమస్యే!

నిద్రపోయే ముందు మరీ ఎక్కువ నీరు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.